Diwali Wishes in Telugu
Diwali Wishes, Quotes in English & Telugu
Diwali Festival is Celebrated differently in differents Parts ofIndia. The Origin of this festival has different stories according todifferent believes. Hindus Celebrate this Festival as a Day whenLord Rama, Sita and Hanuma return to Ayodhya after 14years of forest exile. This festival is also said to be victory over Ravana by Rama in Ramayana. Jains Celebrate this Festival on the Death of Mahavir, Sikhs Celebrate it on the release of Guru Gobind Singh from Gwalior fort Prison by Mughal ruler Jhangir.
Below we are giving you the Beautifull Selected Diwali Wishes, Quotes So that you can share it with your beloved ones, well wishers, friends, etc..
Diwali Wishes, Quotes in Telugu
దీపావళి..
చెడుపై మంచి సాధించిన విజయకేతనం..
అవనికంతా ఆనంద విజయోత్సాహం..
అజ్ఞానపు చీకట్లు తొలగించే..
విజ్ఞాన దీపాల తేజోత్సవం..
– మీకు కుటుంబ సభ్యులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు
దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
టపాసుల కేళి.. ఆనందాల రవళి..
ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
“కోటి కాంతుల చిరునవ్వులతో….. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆసిస్తూ…….. దీవాలి శుభాకాంక్షలు.”
“మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. “
ఈ దీపావళి సమయంలో వెలిగించే దీపాలు.. మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి..
ఈ దీపావళి పండుగ మీకు అన్ని రకాలుగానూ.. అన్ని రంగాల్లోనూ విజయం చేకూరాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి..
ఈ దీపావళి పండుగ సమయంలో మీరు.. మీ కుటుంబసభ్యులందరూ సంతోషంగా.. హాయిగా గడపాలని.. మనసారా కోరుకుంటూ హ్యాపీ దీపావళి..
Diwali Wishes, Quotes in English
“Many Good Wishes To You On Diwali ! Our Lives Become Beautiful When We Put Our Heart Into Whatever We Do. May The Diwali Offer You Prosperity, Health, And Wealth.”
“Wish You All Avery Very
Happy Diwali And Hope That Every Person Transform From The Darkness To The Happiness.”
“May The Millions Of Lamps Of Diwali Illuminate Your Life With Happiness, Joy, Peace & Health. Wish You And Your Family A Very Prosperous Diwali.”
Another Year Will Be Over, Another Year Will Come. I Hope And Pray That The Lights Of Diwali Illuminate The New Chapter Of Your Life. Happy Diwali
Life With You Is Like Diwali, Therefore Lets Promise To Be Together Like That Forever.
“A Festival Full Of Sweet Memories, A Sky Full Of Fireworks,
A Mouth Full Of Sweets,
A House Full Of Diyas And A Heart Full Of Enjoyment.”
With my
1 heart
2 eyes
7 liter blood
206 bones
4.5 million red cells
60 trillion D N A”S…
All wishing you a very very
HAPPY DIWALI!
With gleam of Diyas
And the Echo of the Chants
May Happiness and Contentment Fill Your life
Wishing you a very happy and prosperous Diwali!!
May thousands of lamps light up your life with endless happiness, richness, health & wealth forever wishing you and your family a very Happy Diwali
God has given me a wonderful gift, He has made you mine. I always thank him for, This valuable gift in my life. Happy Deepavali