Good Night Quotes In Telugu

Good Night Quotes In Telugu

Every Night is the Chance to make the best day better. Being Optimistic about the next day will definetly brings changes in your life.  Having Good sleep with Good hope will do wonders in your life. Below we are giving you the Best Selected Good Night Wishes In Telugu. Share these with your relatives, friends, well wiishers, etc..

10 Good Night Quotes In Telugu

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. శుభ రాత్రి మిత్రమా

పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం. గుడ్ నైట్

ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు

అహం వాళ్ళ ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమైనది. అహంకారాన్ని వీడండి

ఈరోజుకి సెలవ్.. శుభరాత్రి

మూర్ఖం వెన్ను లాంటిది, మంచితనం వెన్నెల లాంటిది

ఎడారిలో కూడా గోదారిని చూడటం కలలోనే సాధ్యం

కనులను విశ్రాంతి కల్పిస్తూ.. కాలాలకు స్వాగతం పలుకుతూ.. ఎదలో విధానాలకు వీడ్కోలు చెప్తూ హాయిగా నిద్రించు

చందమామకి కూడా హెచ్చుతగ్గులు వుంటాయి. .
జీవితమూ గెలుపు ఓటమి..వెలుగునీడల సంగమం…శుభరాత్రి మిత్రులందరికీ

పూవుల్లోని స్వచ్చత..
చంద్రునిలోని చల్లదనం..
అగ్నిలోని పవిత్రత..
మన మనసుల్లో వుండాలని కోరుకుంటూ..
శుభరాత్రి మిత్రులందరికీ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *