|

Love Quotes With Hero Heroine Images

Love Quotes With Hero Heroine Images

Love is beautiful. The Conversation between lovers are much more beautifull and Sweet. All who fell in love has a good experience on that.

Beautifull and Sweet Conversations come naturally for the Couple who fell in love with each other. Almost all love stories in films have inspired from real incidents.

Romantic songs, lyrics have drawn inspiration from Real love stories. Below we have given you some of like Beautiful Love Conversations.

Love Quotations, Conversations In Telugu

“మీకు తెలీకుండా మీ సంతోషం కోసం పరితపించే వారు ఉంటారు”

“నేను మరణించే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా”

“నీ కన్ను నీలి సముద్రం..
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం..
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం”

“ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పులను కూడా క్షమించగలగాలి
లేదా మనం ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి”

“ఏదో ఒక రోజు నువ్వు నన్ను బాగా మిస్ అవుతావు.. నాతో గడిపిన క్షణాలే నీ మధుర జ్ఞాపకాలవుతాయి”

“కొన్నిసార్లు కేవలం నీ మాటలు వింటే చాలనిపిస్తుంది”

“ఇప్పటికి ఇప్పుడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయాలి
ఎందుకంటే నువ్వు నా మనసుని దొంగలించావు”

“ఈరోజు నేను ఈ కారణం లేకుండా నవ్వుతున్నట్లు నన్ను గుర్తించారు..
అప్పుడు నేను నీ గురుంచే ఆలోచిస్తున్నట్టు నాకు మాత్రమే తెలుసు”

“ఒకప్పుడు నా బలహీనత చాక్లేట్స్
కానీ ఇప్పుడు అది నువ్వు”

“మన ప్రేమని మనసు దాచవచ్చు
కానీ కళ్ళు దాచలేవు”

“శాస కావాలా ప్రేమ కావాలా అంటే..
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే చివరి శ్వాస కోరుకుంటా”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *