Eyes Quotes In Telugu
Eyes Quotes In Telugu
Eyes are sensitive Part of our Bodies. Eyes are delicate but it is well protected naturally. Eyes speak a lot if we observe.
Eye reading technique is also their, where you can understand the emotions of other person just by reading the eyes. In some people eyes dominates the beauty in them. Without Eyes the world is blind.
Having healthy eyes is also a gift as we can only see the beauty of this nature. Eyes really speak a lot if we observe. Below we have selected some beautiful quotes on Eyes.
10 Eyes Quotes In Telugu
“ఎవ్వరి మీద మనసు పాడనీ నేను
నీ కాళ్ళ సోయగానికి బానిసనయ్యాను
మతి లేని వాడివలె తిరుగుతున్నాను
నీ చూపులు నాపై ప్రేమవర్షం కురిపిస్తాయని”
“కళ్ళు తెరవండి..
మీరు తృప్తి చెందారా అని
మీలోకి మీరు తొంగి చూడండి”
“మాటలు లేని చోట కళ్ళు మాట్లాడుతాయి”
“కల్మషం లేని కళ్ళతో చూస్తే అంతా పవిత్రంగానే కనపడుతుంది”
“అసలైన అందం కళ్ళ ద్వారా తెలుస్తుంది”
“నీ కళ్ళు నన్ను దోచుకున్నాయి”
“ఆత్మకి కళ్ళు ద్వారం లాంటివి”
“కళ్ళు ఒక్కోసారి చాలా మోసం చేస్తాయి”
“నా కళ్ళల్లోకి తొంగి చూస్తే నా మనసులోని భావాలు అర్ధమవుతాయి”
“గమనిస్తే.. పదలకన్నా కళ్ళు మనకి ఎక్కువ చెబుతాయి”
“కళ్ళను చూస్తే మీరు ఎటువంటి భావాలనైనా తెలుసుకోగలుగుతారు”