Blood Donation Quotes In Telugu
Blood Donation Quotes In Telugu
Blood Donation can save many life. Today after Corona Pandemic started, Scarcity of Blood is increasing. It has becoming hard for many to find the same match Blood.
Though Many are coming volutarity to donate blood, it is not being sufficient. If Possible every body must done their blood if they are in full Heathy stage. Lot number of Blood Banks need to come. After blood donation 56 days gap is compulsory for next donation.
As if now Blood can also be replaced with natural blood. So awareness of Blood donation is must in the present situation. Here we have given you some of the important blood donation quotes. Share these and become part of Blood donars.
10 Blood Donation Quotes In Telugu
“రక్తదానం చేయండి
ప్రాణదాతలుగా నిలవండి”
“రక్త దానం ఎందరికో
జీవితాలను ఇస్తుంది”
“నువ్విచ్చే రక్తం వేరొకరికి జీవితం
ఒకరి దానం మరొకరి ప్రాణం”
“రక్త దానం చెయ్యండి నిండు జీవితం కాపాడండి”
“ప్రాణం అంతా రక్తం లోనే ఉంది..
రక్త దానం చేసి ప్రాణ దాతలుకండి”
“రక్త దానంతో మీరు ఎంతో మంది ఆశీస్సులు కూడా పొందుతారు”
“రక్త దానం చేస్తే
వేరొకరి జీవితంలో మీరు ఒక హీరో, రాక్ స్టార్”
“ఫేస్బుక్, వాట్సాప్ లో మెసేజ్ లు షేర్ చేసుకోవడంతో పాటు
రక్తాన్ని కూడా షేర్ చేయండి”
“మీరు దానం చేసే రకపు బొట్లు..
వేరొకరి జీవితంలో సముద్రమంత సంతోషాన్ని నింపుతాయి”
“రక్త దానం ఒక చిన్న కార్యమే అయినా..
ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది”
“రక్త దానం చేయండి..
మానవాళిని, మానవత్వాన్ని కాపాడండి”
“రక్త దానం చేయండి..
సమాజంలో ఒక ప్రముకమైన పాత్ర పొషించండి”