Patience Quotes In Telugu

Patience Quotes In Telugu

Patience in Life makes us solve many problems. Many people don’t have patience they want to complete their work as soon as Possible.

Only Patience can make the work or Art Beautiful. No great things can be achieve in one-night, You need to work hard a lot and have patience to succeed.

Hurry will only burry things. So have Patience on any of the great work you are ought to give. Below we have you some of the Best Selected Quotes on Patience. share these with your well-wishers, friends, relatives, etc..

10 Patience Quotes In Telugu

“మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫిలితాన్నిస్తుంది”

“సహనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు”

“కష్టం వచ్చిందని బాధపడకు..
ఎందుకంటే అది మనలో సహనం, పట్టుదలల్ని పెంచుతుంది..”

“ప్రకృతి, కాలం, సహనం..
ఇవి ఏ గాయాన్నైనా మాన్పగలవు”

“సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందలేడు”

“సహనం అనేది చేదుగా ఉంటుంది కానీ..
దానివాళ్ళ వచ్చే ఫలితం చాలా తియ్యగా ఉంటుంది”

“సహనం కోల్పోవడం అంటే యుద్ధంలో ఓడిపోవడమే”

“ప్రేమ మరియూ సహనంతో ఏది అసాధ్యం కాదు”

“వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు.”

“ప్రతి కష్టానికి సహనం ఉత్తమ పరిష్కారం.”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *