Funny Telugu Messages

Funny Telugu Messages In Telugu

We will be busy and Very much worried in our daily life. To get relax, we tend to go for movies or spend on occasion in holidays or weekends. We also get freed from tensions whenever we read or see some funny images or Quotes. Here we have given you some of those Funny Telugu Messages in Telugu. Share these with your well wishers, Friends, etc..

10 Funny Telugu Messages In Telugu

నిన్ను మర్చిపోదామని బార్ కు వెళ్లి మందు కొట్టాను
మందు కొట్టాక నిజంగానే మరిచిపోయా
కానీ నిన్ను కాదు
బార్ ఓనర్ కి బిల్ కట్టడం

కష్టాలు వస్తాయి.. పోతాయి
ఆస్తులు వాతాయి.. పోతాయి
సుఖాలు వస్తాయి.. పోతాయి
కానీ పొట్ట వస్తే మాత్రం ఓ పట్టాన పోదు

నీ గురుంచి నువ్వు చెప్పుకుంటే “డబ్బా” అంటారు
అదే నీ గురుంచి పక్కవాడు చెపితే “అబ్బా” అంటారు

కూరలో ఉప్పు ఎక్కువైనా సర్దుకుపోవచ్చు కానీ..
జీవితంలో తప్పులు ఎక్కువైతే మాత్రం కష్టం

అమ్మాయిలతో చాటింగ్ చెయ్యాలి అని ట్రై చెయ్యకు..
ఆ తర్వాత చీటింగ్ చేశారు అని బాధపడకు

అమ్మాయిల చేతిలో రోజు ఫూల్స్ అయ్యే అబ్బాయిలకి..
“ఏప్రిల్ 1″ ఏంటి.. ” మే” 1 ఏంటి.. అంతా ఒక్కటే..

అందంగా ఉన్నావని గర్వపడకు..
ఒకసారి నీ ఆధార్ కార్డు చూసుకో..
ఆటోమేటిక్ గా నీ ఫీలింగ్ మారుతుంది

బ్రేకప్ అయినా తరువాత కొత్త ప్రేమ కోసం వెతకడం అంటే
ప్లాప్ అయినా సినిమాకి సీక్వెల్ తీస్తున్నట్లే లెక్క..

ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో ఉండే పప్పుని కాదు..
గ్యాస్ స్టవ్ మీద నిప్పుని

దేవుడిని సిన్సియర్ గా ప్రేమిస్తే రాందాస్ అవుతారు..
అదే అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తీ దేవదాస్ అవుతారు..

మంచి అమ్మాయిలు – డైనోసార్ ల గురించి ఓ కామన్ పాయింట్ ఉంది..
ఆ రెండు ఇప్పుడు భూమి మీద లేవు..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *