Happy New Year Wishes In Telugu 2022
Happy New Year Wishes In Telugu 2022: May this New year 2022 be the best among all the years that you have see. start this new year with new resolutions, goals. Set new targets and try to reach them with full of zeal, courage, smart work and hope. This Corona pandemic is going to end this year at any cost as said by the experts. You might be searching for the Best “Happy New year wishes in telugu” on the internet. we have picked out the best and presented to you below. share these with your well wishers, relatives, friends.
Happy New Year Wishes In Telugu 2022
ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్..
రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో
నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
ప్రతి సుమం సుగంధ బరితం
ఈ కొత్త సంవత్సరం లో..
మీకు ప్రతిక్షణం ఆనందబరితం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు..
కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని
కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు..
కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Happy New Year 2022 Telugu Wishes
New Year is like a big gift to everyone every year in their lives. Its an opportunity to start your life in a new way. You can also set new targets. Below we have given you some of the Happy new year 2022 wishes in telugu. Share these with your loved ones, well wishers.
స్నేహం హనీ కన్నా స్వీటెస్ట్
స్నేహం ఎవరెస్ట్ కన్నా టాలెస్ట్
స్నేహం మూన్ కన్నా కూలెస్ట్
స్నేహం అది నీవైతే గ్రేటెస్ట్
మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా రిక్వెస్ట్
నూతన సంవత్సర శుభాకాంక్షలు
స్నేహం చేయి హద్దు లేకుండా
మన్నించు మోసం చేయకుండా
నమ్మకాన్ని ఉంచు.. అనుమానించకుండా
కలిసి ఉండు ఎప్పటికీ విడిపోకుండా
నూతన సంవత్సర శుభాకాంక్షలు
జననం ఒక సుప్రభాతం
మరణం ఒక సాయం
సంధ్యారాగం రెండింటి మధ్య జీవితం
సుఖద:ఖాల సంగమం
అందులో నీ స్నేహం ఒక అమృత కావ్యం
హ్యాపీ న్యూ ఇయర్ 2022
ప్రకృతిలో అందాన్ని.. సున్నితమైన భావాన్ని.. అందమైన మనస్సుని
రాబోయె కొత్త ససవత్సరం లోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గుండె చప్పుడు కరువైతే యేమౌతుందో తెలియదు కానీ
నీ గొంతు చప్పుడు వినకపోతే కొట్టుకోనంటుంది నా గుండె !!
ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు
కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్..
2022 Telugu Wishes
2021 has come to end. 2022 has just started. 2 years have already passed facing the dangerous virus Covid 19. All who faced this virus are now in between us. Celebrate this new year in a grand way. Below we have given you 2022 telugu wishes. Pick the best you like and share with your friends, relatives, well wishers.
మీరు చాలా అట్రాక్టివ్, స్వీట్, డీసెంట్; క్యూట్, ఫంటాస్టిక్,
లవబుల్ లావిషింగ్ స్మార్ట్, ఇంకా టాలెంటెడ్ పర్సన్ నుండి ఎస్ఎమ్మెస్ రిసీవ్ చేసుకున్నారు
కంగ్రట్స్ శుభాకాంక్షలు
ఈ సంవత్సరం నీకు అప్రతిహితమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి సుమం సుగంధ బరితం
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందబరితం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు
సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు
నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో..
సరికొత్త ఉతేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
2022 New Year Telugu Wishes
New year is like a Big Oppurtunity and Big Gift by god. Lets all the bad past burry in that previous year itself. Start this new year 2022 with full of joy, new goals. Below we have given you some of the best “2022 New year Telugu wishes”. Share these with your family members, relatives, friends.
చేసిన తప్పులను మరిచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్పర శుభాకాంక్షలు!
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యదయం ఆకాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Happy New Year 2022 Images
2022 is the Special year. After 2 years of continuous struggle and fight with Corona virus, we have entered into 2022. Here in this article we have given you “Happy New Year 2022 Images”. Share these with you friends, relatives, well wishers on the new year occasion.