Christmas Bible Quotes In Telugu

Christmas Bible Quotes In Telugu: Bible is the Religious Book of Christianity. It is said that what all have written in the Bible are messages came directly from God. Since Starting, Bible has been modified by almost 40 authors.

Bible is not just one book, Old testament, New testament and others like many bibles are there.  Many predictions that have been mentioned in old testament has come true. Bible also predicted the exact places of Sun, moon and Stars. Below we have selected some of the best Bibile quotes in telugu. Share these with your well wishers, friends, relatives.

Christmas Bible Quotes In Telugu

నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే – యెషయా 41:10

భయపడకుము నీ చేతికి వారని అప్పగించియున్నాను వారిలో ఎవడును నీ యెదుట నిలువడు – యెహోషవ 10:8

ఆయన దు:ఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును – యోబు 5:11

యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును – యెషయా 60:20

వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును – కీర్తనలు 35:5

నా సన్నిధి నీకు తోడుగా వచ్చును – నిర్గమకాండము 33:14

నీకాలములో నియమించపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును – యెషయా 33:6

యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయ దుర్గము – సామెతలు 10:29

తండ్రిలేని వారికి నీవే సహాుయుడవై యున్నావు – కీర్తనలు 10:14

యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును – సామెతలు 28:25

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *