Friendship Quotes In Telugu
Friendship Quotes In Telugu
Friendship is the only relation which happens without knowing. Blood relations and Marriage relations are Different from these Friendsip relation. We share our Happiness and Problems with our best friends. In most of the cases, It is only the Real friend who understands our Problems. Getting Real and Genuine friends is really Lucky. Below we are giving you the Best Selected Telugu quotes on Friends. Share these quotes with your Best or Beloved Friend.
10 Friendship Quotes In Telugu
మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు.
ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం.
స్నేహమంటే మన భుజంపై
చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం
తట్టి నేనున్నాని చెప్పటం.
స్నేహానికి అసలైన నిర్వచనం ఏంటి అంటే
అది నా పైన నీకున్న ప్రేమే.
మోసం చేసి స్నేహం చేస్తే తప్పులేదు. కానీ,
మోసం చేయడానికే స్నేహం చేయకు!
తన మిత్రుడు ఆనందంగా
ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు,
దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా
వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు.
నా జీవితంలో ఏమాత్రం
కూడా కష్టపడకుండా దొరికింది..
నీ స్నేహం మాత్రమే.
ఆపదలో అవసరాన్ని..
బాధలో మనసుని తెలుసుకుని
సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు
చిన్న విషయం కాదు స్నేహం, ఎంతటి సమస్యనైనా చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం.
నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.