Love Sms In Telugu For Girl Friend

Love Messages In Telugu For Girl Friend

Love is a beautiful Part of our life. All guys dwell in fantasies dreaming their girl friend or Drem girl. First love of Guy changes him a lot in his mannerisms.

Experience of love is very sweet. No one can forget their first love experience and Feelings. At the time of Love words play a big role. Exchange of letters, messages is common.

Below we are giving you the Best selected Telugu “Love SMS messages for a Girl Friend”. Share these with your Dream girl or Lover and make her surprise and Happy.

10 Love Messages in Telugu for Girl Friend

మరపో
మైమరపో
నీ తలంపో
ప్రేమ వలపో
ఊసుల తలపో
ఏమో…ఏమవునో గానీ
మదిలో మాత్రం పరవశపు పలవరింతలే

నిన్ను ఆరాధించే నేను, నీ నవ్వే శ్వాసగా, నీ శ్వాసే నా ఊపిరిగా, నువ్వే నా ప్రాణంగా, నీలో నేను సాగ భాగంగా..

నా హృదయం అనే పల్లకిలో నువ్వు ఏనాడో కూర్చున్నావు..
నీ హృదయ కోవెలలో నాకు చోటిస్తావా !

ఎదలో ప్రేమ ఉంటె నిన్ను మరువగలను..
నీ ప్రేమే నా హృదయమైతే నిన్ను ఎలా మరువగలను..

నా జీవితం ఎడారిలా మారిన సమయాన..
అంతులేని జీవనదిలా నాలో ప్రవహించిన దానివి నీవు

నీకు నాకు మధ్యన లోకమంతా కలిసి కట్టిన గోడని బద్దలు చేసే బలం నాకుంది

కనులు కదలడం లేదు
పెదవులు మాట్లాడ లేదు
హృదయం మాత్రం నొప్పితో గింజుకుంటోంది..
నిన్ను చూడక..

గాలి కెరటాలపైననే తేలియాడుతూ రానా..!
నీ గుండె గూటిలోనే శ్వాసనై ఒదిగిపోనా..!

నా మనసుకి మాటలొస్తే..
అది పలికే తొలి మాట..
నువ్వంటే నాకిష్టమని..

నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను..
నువ్వు నాలోనే ఉన్నావని !

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *