Poems on Mother In Telugu

Poems On Mother In Telugu

Mother is like a Next God.  She is the Beautifull Gift Given by God. Nobody can replace Mothers Place.

It is Only Mother who loves us though we hurt her. Greatness of mother can’t be explained in words. All religions, Literature, History have given Mother a Highest Place. Some Considered Mothers Feet as a Place of Heaven.

Her Love towards her kids is Unconditional. Having Mother till the end of life is really a Great gift. Here we have given you some of the Beatifull selected Quotes on Mother In Telugu.

10 Quotations On Mother IN Telugu

“ఎన్ని యుగాలు మారిన…
ఎన్ని తరాలు దాటినా…
మారని మాధుర్యం అమ్మ ప్రేమ..

ఏ దేసమేగిన…
ఏ తీరం దాటినా….
మరువని మమకారం అమ్మ ప్రేమ…

“అమ్మ అందమైన అనుబంధం
అంతులేని అనురాగం
మరపు రాని మధుర జ్ఞాపకం”

తడబడుతూ పడే ప్రతి అడుగులొనూ పయనిస్తూ
సాగే ప్రతి అడుగులొనూ ఆరాటపడుతూ
అనుబంధం పంచె బంధం పేరు అమ్మ

తన స్వేదాన్ని శక్తిగా మార్చి
బిడ్డలను శక్తివంతులుగా
తీర్చి దిద్దుతుంది తల్లి

జన్మ జన్మల పుణ్యం వలన నీ కమ్మని కడుపుల పుట్టాను మల్లి జన్మలు ఎన్నున్నా న తల్లివి నీవే అంటాను కలలోనైన మెలకువలోనైన నీ దీవేనలే కోరుకుంటాను

అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరుగని భాగ్యమురా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా

“నీవు ఎంత వద్దనుకున్న
నీ జీవితాంతం
తోడు వచ్చేది…
తల్లి ప్రేమ ఒక్కటే”

‘‘అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు’’

‘‘వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *