Slogans On Vigilance Awareness

Slogans on Vigilance Awareness

Corruption is going on Increasing day by day in the society. Earlier Money would ciruculat in Notes but now as everything has bacame digital, Online frauds, and black money transactions are increasing.

Every one must get aware about Vigilence Department. Not only taking bribe but also giving bribe is Crime now. India can only develop if Corruption is controlled. Though we have Huge food crops but still many are dieing hunger, it is only because of Corruption.

Here we have given you some of Slogans on Vigilance Awareness and Corruption eradication. Share these and Spread Vigilance Awareness.

10 Telugu Slogans on Vigilance Awareness

“అవినీతి ఒక పెద్ద పాపం”

“అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి,
దేశాన్ని సురక్షితంగా మార్చండి”

“అవినీతిని ఎదిరించడానికి చేయి చేయి కలుపుదాం”

“దేశం అభివృద్ధి చేయాలంటే ఒకే మంత్రం
అదే.. అవినీతి రహిత పాలన”

“అవినీతితో దేశం ఎప్పుడూ బాగుపడదు”

“అవినీతి దేశాన్ని నాశనం చేయక ముందే
అవినీతిని నాశనం చేయాలి”

“అవినీతి వాళ్ళ ఎక్కువ నష్టపోయేది సామాన్యులే”

“టేబుల్ కింద చెప్పులు తప్పితే ఏమి ఉండకూడదు
డబ్బు ఉంటె అది పెద్ద పాపమే”

“అజ్ఞానాన్ని అంతం చెయ్యండి
అవినీతిని అరికట్టండి”

“మనిషికి ఉన్న అత్యాశే నేడు అవినీతికి ప్రధాన కారణం”

“అవినీతి నేడు కాన్సర్ లా వ్యాపించి ఉంది”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *