Mothers Day Quotes In Telugu
Mother’s Day Quotes IN Telugu
Mother is the Beautiful Gift given by God to us. There is no great writer in this world who didn’t wrote greatness of mother in his life. Mothers love is unconditional to their children.
Mother is the sweetest and warmest word, Mother is the only person in everybodies life who understands their suffering. Without Mother there is no World. Here we have given you the best Selected Quotes and Wishes for Mothers Day.
10 Mothers Day Quotes In Telugu
“నీ మోము చూడకముందే..
నీ స్వరం వినకముందే..
నీ గుణం తెలియకముందే..
నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ”
“అమ్మ గురుంచి ఏమి చెబుతాం.. ఎంత చెప్పిన తక్కువే..
అయితే చెప్పాలన్న ఆశ ఆగడం లేదు..
నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా
హ్యాపీ మొథెర్స్ డే..
“గుడి లేని దైవం అమ్మ..
నా పెదవిని పలికే తీయనైన పదం అమ్మ..
నా గుండెలో మెదిలే ప్రతీ మాట నీవే అమ్మ
హ్యాపీ మొథెర్స్ డే..”
అమ్మ.. నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మ చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే..
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !!
ప్రాణం పోసేది దైవం..
ప్రాణం మోసేది అమ్మ
ఎన్ని యుగములు మారినా,
ఎన్ని తరములు దాటినా,
మారని మధురమైన ప్రేమే అమ్మ ప్రేమ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
“వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు.. నిత్యం తన రెక్కలకింద నన్ను కాపాడుతూ.. నన్ను నన్నుగా నిరంతరం ప్రేమించిన ఒకే ఒక్కరు.. మా అమ్మ” – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..
‘‘పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ – హ్యాపీ మదర్స్ డే.