Aksharabhyasam Wishes In Telugu

Aksharabhyasam Wishes In Telugu

Aksharabhyasam is a Traditional Practise Done by Hindus in States of Kerala, Karnataka, Andhrapradesh and Telangana. Between Vedic Hymns and rituals the child for the first time will be made to write. It is Just like an Intiation into Education. Pooja for Lord Saraswathi will be done at this time. “Om” letter , Namah shivaya or any sanskrith word will be made to write by the Child.

Below We are giving you the Best  Selected Wishes of Aksharabhyasam. Share these at the time of Aksharabhyasam and Wish and Bless them.

Aksharabhyasam Wishes In Telugu

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

ఆ సరస్వతి దేవి కటాక్షం మీ చిన్నారిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

దేనినైనా దొంగలించవచ్చు కానీ విద్యని విజ్ఞానాన్ని కాదు.. అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

ఆ సరస్వతి మాత అజ్ఞానం తొలగించి వివేకం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

మీ చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తున్న సందర్బంగా అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

అక్షరాభ్యాసం చేయిస్తున్నారు కాబట్టి ఆ సరస్వతి మాత ఆశీర్వాదం మీ చిన్నారి పై ఎప్పుడూ ఉంటాయి.. అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

విద్యాకన్నా శక్తివంతమైనది ఈ లోకంలో ఏది లేదు.. అక్షరాభ్యాసం శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *