Christmas Quotations In Telugu
Christmas Quotations In Telugu: Christmas festival is Celebrated on December 25 every year. It is celebrated on the occasion of Jesus christ Birthday. Christianity is not only the Largest religion but Jesus has more number of followers than all other religious personality.
Jesus mainly preached on peace, love and service. Before Jesus born, in old testament the life of Jesus was mentioned. It means Old Testament has predicted Jesus as the Messenger of God. There are many Christmas Quotations available in telugu in internet. Here we are giving you the best from it. Share these with your well wishers, friends, relatives.
Christmas Quotations In Telugu
సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక – రోమీయులకు 15:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను – ఆదికాండము 28:15
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే – ద్వితీయ 31:6
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చేయును గాక – కీర్తనలు 20:2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మా దేవును మందిరమును మేము విడిచిపెట్టము – నెహెమ్యా 10:39
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీ ప్రక్కను వేయి మంది పడినన నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు – కీర్తనలు – 91:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము – కీర్తనలు 36:9
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును – కీర్తనలు 23:6
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి – లూకా 12:33
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను – కీర్తనలు 101:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు