Happy New Year Greetings In Telugu

Happy New Year Greetings In Telugu: After 2 years of Continuous fighting and suffering with Coronavirus at last we have entered into 2022. This 2022 will may not be like past years as many of us had already taken 2 doses of vaccine. Start this new year 2022 full of zeal, courage, hope, goals, visions. May all your wishes and dreams in 2022 come true. Here below we have selected the best “Happy New year greetings in Telugu from the internet. Share these with your well-wishers, relatives, friends.

Happy New Year Greetings In Telugu

కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ
న్యూ ఇయర్

కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది
శుభాకాంక్షలు

కొత్త నెల.
నవ్యారంభం.
కొత్త మనస్తత్వం.
కొత్త దృష్టి.
కొత్త ప్రారంభం.
కొత్త ఉద్దేశాలు.
క్రొత్త ఫలితాలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,
సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *