Vinayaka Chavithi Shubhakankshalu In Telugu
Vinayaka Chavithi Shubhakankshalu In Telugu
In 2021 Vinayaka Chavithi is being Celebrated on 10th September. It is the Birthday Festival of Lord Vinayaka, Son of Lord Shiva and Goddess Parvathi. Everybody is aware of the story about Lord ganesha’s Head will be beheaded by Lord Shiva when Lord Ganesha tries to Stop Lord Shiva from Reaching to Lord Parvathi.
Lord Shiva doesn’t know that Lord Ganesha is his Son. Later Paravthi discloses about that. Lord shiva later gives life to Lord Ganesha again by Placing Elephants Head on beheaded Ganesha’s body. From that day Vinayaka Chavithi is being Celebrated Traditionally every year.
Vinayaka Chavithi Shubhakankshalu In Telugu
‘ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..’
‘ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం
ఓం గం గణపతయే నమః
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..’
‘విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..’
కరోన మహమ్మారి త్వరగా దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆ గణపతిని వేడుకుంటూ,
మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విఘ్నేశ్వరుని కృప కలగాలని ఆశిస్తూ……విజయ గణపతి దీవెనలు మన అందరికీ కల్గుగాక! వినాయక చవితి శుభాకాంక్షలు..
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ…
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…
మనం చేపట్టిన పనులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలి.
అటు కరోనా, ఇటు వరదలు జనజీవన సహనానికి పరీక్షగా మారాయి
వీటన్నింటినీ అధిగమించేలా, ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ
వినాయకచవితి శుభాకాంక్షలు
విఘ్నాలు తొలగించి, సుఖ-సంతోషాలను ప్రసాదించే బొజ్జగణపయ్య, ప్రపంచం పోరాడుతున్న ఈ కరోనా మహమ్మారి నుండీ మానవాళిని కాపాడాలని ప్రార్థిస్తూ..“వినాయక చవితి” శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులకు ”వినాయక చవితి శుభాకాంక్షలు”
||శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ||
|| ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
|| వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ ||
|| నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
|| ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః ||
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
“ఓంగంగణపతయేనమ:
గజాననమహరాజ్_కీజై
గణపతిబప్పామోరియా
మంగళమూర్తిమోరియా”
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
అంబాసుతుడవు లంబోదరా.. అఘములు బాపర లఘుమికర.. అమర వినుత ఇల ఆర్తుల బ్రోవరా.. సమరచతుర బల కీర్తులనివ్వరా.. – మీకు, మీ కుటుంబ సభ్యులకు ”వినాయక చవితి శుభాకాంక్షలు”
మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర;
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే’ ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు ”వినాయక చవితి శుభాకాంక్షలు”
అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు.