Birthday Wishes For Wife In Telugu
Birthday Wishes To Wife In Telugu
Wife Plays the Most Important role in Every mans Life. She stands with the man at times of Happiness and Problems. She alwasy tries to make family strong, healthy and Beautiful. There is a Saying that Behind Every Successfull Man there is a Women, and that women mostly will be the Wife in everybodies life. Below We Have Given You the Best Selected Birthday Wishes to Wife. Share these Wishes With her and Make Her Happy.
Birthday Wishes To Wife In Telugu
నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో..
నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో కానీ..
నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను బంగారం
పుట్టిన రోజు శుభాకాంక్షలు
నా అందమైన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు..
నా జీవితంలో మీరు ఉండటం చాలా అదృష్టం
ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నన్ను తయారుచేసినందుకు ధన్యవాదాలు డార్లింగ్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
నేను జీవితంలో ఇన్ని విజయాలు సాధించానంటే కారణం నా భార్యే.. నా ప్రియతమ సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రతీ పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉంటుందంటారు.. నా విజయాల వెనకాల నా భార్య ఉంది.. నా సతీమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
నా జీవితానికి ఒక అర్ధాన్ని, సార్ధకతని తీసుకొచ్చిన నా భార్యకు జన్మదిన శుభాకాంక్షలు
నా కుటుంబం నేడు బలంగా, సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నా ప్రియతమా భార్యే.. ఆమెకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
నా చీకటి రోజులని అంతం చేసిన నీకు జీవితంలో ఎల్లపుడూ వెలుగులు నింపుతానని వాగ్దానం చేస్తూ.. ప్రియా సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు
నీ జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు తోడుగా ఉన్న నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియా
నువ్వు నాకు భార్యవు మాత్రమే కాదు, నాకు మరో తల్లివి, నా హృదయంలో రాణివి.. నువ్వు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పూర్తియిన రోజు శుభాకాంక్షలు