Ego Quotes In Telugu

Ego Quotes In Telugu

Ego is the most Common Phychology or emotion we see in our surrounding people. Ego is defined by many Psychologists.

Some say that Ego is good for Personality devolopement as it sometimes esteems Self Respect. But Ego and Self Respect are not one. Ego is the state of mind rejecting everything except the self or “I”.

Persons with high Egoistic characters don’t believe anyone or say that they are right in all matters. Ego has become an Hurdle to reach goals in our daily lives, But Some People love to be Egoistic. Below we have given you some of the Ego Quotes in Telugu.

10 “Ego” Quotes In Telugu

“గుర్తుంచుకోండి..
మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే..
వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు..
మీపై విరక్తి చెందనంత వరకు..”

“విలువ లేని వారితో వాదించటం..
వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల..
వాళ విలువ మనం పెంచటమే అవుతుంది..”

“”Ego” అనేది ప్రతి మనిషికి ఉంటుంది,
కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి,
అంతకుమించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది”

“మంచిగా ఉండు కానీ..
మంచితనమే బలహీనతగా ఉండకు..
మోసపోతావ్..!”

“నా ప్రేమ ఎవ్వరికీ కనబడదు..
నా కోపం, నా పొగరు మాత్రమే కనిపిస్తాయి..!”

“Ego ఉన్న చోట Love ఉండదు..”

“”Ego”..
ఇది కేవలం 3 అక్షరాల పదమే కానీ..
14 అక్షరాల “Relationship” ని దూరం చేస్తుంది”

“నిప్పంటించకుండానే..
నిన్ను నిలువునా దహిస్తుంది..
అహంతో జాగ్రత్త”

“మోసానికి, నమ్మ ద్రోహానికి చాలా తేడా ఉంది..
మోసం అందరూ చేస్తారు..
కానీ నమక ద్రోహం, నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు”

“కొందరు మౌనంగా ఉన్నారంటే..
వాళ్లకు సమాధానం తెలియక కాదు..
వెధవలతో వాదించటం ఎందుకని..”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *