Marriage Quotations In Telugu
Marriage Quotations In Telugu
Marriage is the one of the Must Custom Practice in almost all Traditions. It is also great Event among the Advance Educated Sections in the Society. Marriage is the Greatest Part of Life.
Two Persons and Two families come together by this occasion. From Marriage a New life starts where Two People live together and Lead the coming life.
It is also a big turning point in every bodies life. Here we have given you some of Marriage Quotations. Share these with your Friends, Relatives, well wishers on their Marriage occasions.
10 Marriage Quotations In Telugu
“వివాహంతో ఇక మీ జీవితంలో..
ప్రేమ, సంతోషం, ఆనందం ఎప్పటికీ వెళ్లి విరుస్తుంది”
“నిజమైన ప్రేమలో..
ఇరువురు ఎప్పటికీ తోడు ఉంటారు..
సమస్యలు వచ్చినప్పుడు వారు మరింత బలంగా ఒకరికి ఒకరు నిలబడతారు”
“పెళ్లి తరువాత..
పునాదులు చాలా బలంగా ఉంటాయి..
బంధం చాలా బలంగా ఉంటుంది
ప్రేమ తియ్యగా ఉంటుంది”
“పెళ్లితో
ఎవరో ఒకరు మీ జీవితంలో అడుగుపెడతారు
వారు లేకుండా మీ జీవితాన్ని తరువాత ఊహించుకోలేరు”
“పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి
భూమిపై జరుగుతాయి”
ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండే బంధం
కేవలం భార్య భర్తల బంధమే..
ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి
“ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉంటె
వారి పెళ్లి జీవితం విజయవంతంగా దూసుకెళ్తుంది”
“పెళ్లి అనేది
కోరిక కావాలి
అవసరం కాకూడదు”
“మీ దంపతులకన్నా
మంచి స్నేహితులు, ప్రేమికులు
ఈ ప్రపంచంలో ఉండలేరు”
“ఒక విజయవంతమైన పెళ్ళిలో
దంపతులు అనేక సార్లు
ఒకరి పై ఒకరు ప్రేమలో పడతారు
అనేక సార్లు ప్రేమించుకుంటారు”