Birthday Wishes For Husband In Telugu
Birthday Wishes To Husbands In Telugu
Husband Shares Yours problems, Works hard and makes you feel Happy. Getting Good Husband is really Lucky. Husband is the Best Friend, Husband is the One who lives with us in all times of Happiness, Sadness, Win and Lose. Below we have given You the Best Selected Birthday Wishes To Husbands. Share these with him and make him Happy.
Birthday Wishes To Husbands In Telugu
ఉత్తమ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నేను ఎప్పుడూ చూడని వినయపూర్వకమైన మరియు దయగల వ్యక్తి మీరు. నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు!
ఈ ప్రపంచంలో నాకు చాలా అందమైన, ప్రేమగల, శ్రద్ధగల భర్తను ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నా భర్త!
నా జీవితంలో అద్భుతమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నాకు కలిసేంతవరకు తెలిలేదు నాకు మీ విలువ
అద్భుతమైన భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.. మీ కళలన్నింటినీ ఆ దేవుడు నెరేవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పూర్తియిన రోజు శుభాకాంక్షలు
ప్రతీ సంవత్సరం గడిచిపోతున్న కొద్దీ మీపై నా ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంది.. ప్రియమైన భర్తకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాకు ప్రతి రోజు ఒక బహుమతిగా ఫీల్ అయ్యాను.. ప్రియమైన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను, ప్రియమైన జీవిత భాగస్వామికి పూర్తియిన రోజు శుభాకాంక్షలు
మీ నవ్వు చూసే నేను మీతో ప్రేమలో పడిపోయాను.. ఈ రోజు రాత్రి ఆ నవ్వుని మరో సారి చూడాలనుకుంటున్నాను.. ప్రియమైన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
నన్ను అందంగా చూసుకుంటున్న నా ప్రియా భర్తకు జన్మదిన శుభాకాంక్షలు.. ఈ రోజు మీకు కావలసిన విధంగా ఎంజాయ్ చేయండి, ఆహ్లాదకరంగా గడపండి
నిరంతరం కష్టపడే వ్యక్తితో నేను పెళ్ళాడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. మీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. ప్రియమైన భర్తకు జన్మదిన శుభాకాంక్షలు