Pongal Wishes In Telugu

Pongal Wishes In Telugu & English

Pongal is Celebrated in the month of Thai of Tamil Solar Calender. This is mostly Celebrated in Tamil Community. Pongal is Dedicated to Hindu Sun God. it fall in the month of January Coinciding Sankranthi Festival. Four days this Festival will be celebrated as Bhogi Pongal, Suryan Pongal, Maattu Pongal and Kaanum Pongal.

Below we are giving you the Best Selected Pongal Wishes, So that You can Share it with Your Beloved Ones, Friends, Relatives, Etc..

Pongal Wishes In Telugu

‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’

‘చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’

‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’

మీకు మీ కుటుంబ సభ్యులకు, భోగి, సంక్రాంతి & కనుమ శుభాకాంక్షలు

పచ్చ తోరణాలతో, పాడి పంటలతో భోగి పండుగ సందళ్ళతో..! ముంగిట ముగ్గుల్లతో పొంగల్ శుభాకాంక్షలు

పాల పొంగళ్ళు, రంగుల ముంగిళ్ళు, ముద్దు గొలిపే గొబ్బిళ్ళు, బావ మరదళ్ల ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనంద పరవళ్లు.. పొంగల్ శుభాకాంక్షలు

తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన పొంగల్ పండుగని ఆనందంగా జరుపుకుందాం.. పొంగల్ శుభాకాంక్షలు

కుండలోంచి పాలు పొంగినట్టుగా.. మీ హృదయం లోంచి ప్రేమ ఆప్యాయత పొంగుకు రావాలని కోరుకుంటూ.. మీకు పొంగల్ శుభాకాంక్షలు

Pongal Wishes in English

“On this auspicious day of the year do not forget to celebrate the gifts of life. Show your gratitude to the almighty for every blessing you have in your life. Happy Pongal”

“May this harvest festival diminish all your worries and fears from your life and fill your heart with calm and healthy thoughts. Happy Pongal”

“Wear the most beautiful kanjeevaram sari from your closet and celebrate this festival of happiness with love and joy. Happy Pongal”

“On this bounteous occasion, May happiness comes to you in all abundance. Happy Pongal”

I wish that your Pongal be full of fun and joy. Wishing you and your family Happy Pongal.

Wishing that the auspicious festival of Pongal brings you everlasting peace and joy. May you get the gifts of good health and prosperity on this day.

Thank you, Gods and Goddesses; thank you, family and friends, your blessings and wishes count – Happy Pongal.

May the sweetness of jaggery, milk, and these dry fruits bring the sweetest wishes to you and your family. Happy Pongal.

Sending you out the most fortunate warm wishes on the happy occasion of Pongal, have lots of fun and enjoy your every moment. Happy Pongal!

Here comes the vessel, here comes the milk, here comes the first harvest rice. Pongal is ready; let us start the celebrations! Happy Pongal.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *