Education Quotations In Telugu

Educations Quotations In Telugu

Education is the Most Important Part and Must Part of the Life. Without Education it is almost impossible for a Normal Person to understand the World.

Education not only gives Knowledge it makes to stand on our own feet. A well-Educated man behaves very differently when compare to Un-educated. Illiteracy is also one of the Cause for Poverty in the world.

Education is a Strong weapon to face problem, It is gift given by god to understand almost everything. Here we have given you some of the quotes saying importance of Education. Share these and Spread the Greatness of Education.

10 Education Quotes In Telugu

“చదువుందని గర్వపడకు
చదువు లేదని బాధపడకు
చదువున్నా లేకపోయినా
సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు”

“చదువు చేదుగా ఉంటుంది
కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి”

“మనకు రెండు అక్షరాలా విదియ అవసరం
ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలి నేర్పేది..
రెండవది ఎలా జీవించాలో నేర్పేది”

“విద్య నీడ లాంటిది
దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు”

“ఎంత చదివామన్నది కాదు
ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించిందన్నది ముఖ్యం”

“‘ప్రపంచాన్ని మార్చాలంటే
శక్తివంతమైన ఆయుధం
చదువొక్కటే!”

“అక్షర రూపం దాల్చిన”
ఒక్క సిరా చుక్క
లక్ష మెదళ్ళకు కదలిక”

“విద్య దాచుకోవడం కన్నా
అందరికీ పంచితే మరింత పెరుగుతుంది”

“పుస్తకం విలువను ధర కాదు
దాని ఉపయోగం నిర్ణయిస్తుంది”

“ఇష్టం లేని చదువు కష్టం
చదువు లేని బతుకు నష్టం”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *