Christmas Sms In Telugu

Christmas Sms In Telugu: Christmas is the Biggest Festival among all the festivals. It is Celebrated on the Occasion of Jesus Christ Birthday. Jesus was born on December 25 in 6BCE in Bethlehem which is 10 kilometres away from Jeruselum. Old Testament miracally predicted the arrival and birth of Jesus then before itself.

Now Christianity is the Largest religion. Billions of People belive and follow Jesus. On the occasion of Christmas, You might have tired of searching for the Best “Christmas SMS in telugu” on the internet. Here we are presenting you the best selected Christmas SMS in telugu. Share these with your well wishers, relatives, friends.

Christmas Sms In Telugu

నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును – యిర్మియా గ్రంథము 15:20
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము – కీర్తనల గ్రంథము 103:2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై యుండుడి – సామెతలు 8:33
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము – 2కోరింథీయులకు 6:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు – కీర్తనల గ్రంథము 32:2
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నేనే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును – యోవేలు గ్రంథము 2:28
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది – యిర్మియా 31:17
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తొడుగా ఉండును గాక – 1 దినవృత్తాంతములు 22:16
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

వేటకాని ఉరిలోనుడి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును – కీర్తన 91:3
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును – కీర్తన 145:20
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *