Karthika Pournami Wishes In Telugu

Karthika Pournami Wishes In Telugu

Karthika Pournami is one of the Biggest festival for Hindus. It is Celebrated by Sikhs and Jains also. This Festival Day falls on the Fifteenth Lunar Day or full moon day of Karthik month of Hindu Calender which falls in November, December Month. It is Celebrated simultaneously in Sri Lanka too.

There is a Mythological Story Surrouding the Significance of karthika Pournami. Karthika Pournima is also known as Tripura Pournima which is the demon of Tripurasara. Lord Shiva comes in the form of Tripura and kills Tarakasura who is the son of Tripurasura. Karthika Pournima is also the Birthday of Matsya Avatara of Vishnu.  Below we are giving you the Best Wishes, Quotes of Karthika Pournami, So that you can share it with your relatives, friends, etc.

Karthika Pournami Wishes In Telugu

మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

కోటి కాంతుల ఈ పౌర్ణమి మీ జీవితాలను అందంగా మరింత ఆనందంగా మార్చాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఓం నమః శివాయః
ఓం నమః శివాయః
ఓం నమః శివాయః
ఓం నమః శివాయః
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక సోమవారం శుభాకాంక్షలు

కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు చదవవలసిన మంత్రం

సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప త్సుఖావనం
దీపదానం ప్రదాస్యామి శాంతిరాస్తూ సదామయి

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

వందే శంభు ముమాపతీం సురుగురూం
వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం
వందే పశునాం పతిం పందే సూర్య శశాంక పహ్ని నయనం
వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ
వందే వరదం శివం శంకరం

మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

తారకాసుర వధే దేవా దీపావళి
త్రిపుర పూర్ణిమను గని, చేసే శివ నృత్యావాలి
పండుగగా పాటించే సకల జనావళి
పరమాత్ముని సేవలో వెలిగే, జ్ఞాన జ్యోతిర్వలి
మరి ఇప్పుడైనా పాటించుమా సూక్తి ముక్తావళి
ముక్తికై పొర్లాడు.. ఓ ముక్కోటి భక్తావళి
కార్తీక పొర్ణమి శుభాకాంక్షలు

తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగునీలాలని..
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్ళల్లో ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

మహా శివునికి ప్రీతియైన రోజు కార్తీక సోమవారం
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఈ కార్తీక పూర్ణిమ రాత్రి, చంద్రుడి ఆశీషులు మీపై కురవాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

మీ కోరికలను ప్రార్థనలను దైవం విని నెరవేర్చాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఈ కార్తీక పూర్ణిమ రోజున ఆ మహా దేవుడు శివుని ఆశీస్సులు మీ పై ఉండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

హర హర మహా దేవ ! శంభో శంకర !
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఆ పరమేశ్వరుడు మీ జీవితంలోని కష్టాలను తొలగించి, సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఆ కార్తీక దీపం మీ జీవితంలో వెలుగులు నింపాలని, పూరి లడ్డూల్లో ఉన్న తియ్యదనాన్ని మీరు రోజు ఆస్వాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

కార్తీక మాసే.. శివ నామస్మరణం.. పునర్జన్మనవిద్యతే
అందరికీ కార్తీకమాస ప్రారంభపు శుభాకాంక్షలు

అన్నదాత కళ్ళల్లో ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం ప్రారంభ శుభాకాంక్షలు

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *