Birthday Wishes In Telugu Kavithalu
Birthday Wishes In Telugu Kavithalu
Birthday is the most Important Day in our life. It Doesn’t matter wheather we Celebrate it or not, It will be the Special day for Every one in our Life. Some Celebrate it every year with full of joy, Some don’t Celebrate thinking that is Childish. But Birthday memories for Aged Ones are unforgettable, Children enjoy on these days, Even teachers won’t scold them on Schools on theirs Birthday.
Many Get Wishes, Some get Gifts and Almost all are blessed by their Parents, Wished by their Loved ones, Relatives, Friends, etc.. Below we are Giving you the Best Selected Wishes, Quotes of Birthdays in Telugu. These are not just formal wishes. They are written in a very Beautiful way. Share these Wishes with your Family members, friends, Well Wishers.
Birthday Wishes in Telugu Poetic way
ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండు.. మనం పుట్టిన రోజు మరియు పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అండగా కనిపిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు.
దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు; మనం బాగా జీవించడం మన చేతిల్లోనే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.
నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ, ఏవీ దొరక్క చివరకు ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు.
కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు..
ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ… పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా వర్థిల్లాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలనే ఉండు, సంతోషంగా ఉండు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు
దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఈ నీ పుట్టిన రోజున ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
గతాన్ని మరిచిపోండి, భవిష్యత్తు పై ఆశాజనకంగా ఉండండి.. మీకు అంత మంచే జరుగుతుంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీ పుట్టిన రోజుతో పాటు, మిగిలిన 365 రోజులు కూడా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
నిన్నటి కంటే రేపు బాగుండాలి
రోజుని మించి రోజు సాగాలి
దిగులు నీడలు తాకకుండాలి
జీవితం ఆనందమయం కావాలి
పుట్టిన రోజు శుభాకాంక్షలు
SISTER BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU
Sister is like next to mother. It is only sister who takes cares like mother. Wish your sister on her birthday in a poetic way. Here we have collected some of the Best Sisiter birthday wishes in telugu kavithalu. Select your best and share with your sister.
నా సోదరిని ఎన్నుకోవటానికి నాకు మరొక అవకాశం లభిస్తే, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రతీసారీ నిన్ను ఎన్నుకుంటాను. హ్యాపీ బర్త్ డే సిస్టర్
ప్రియమైన చెల్లీ..
వచ్చే ప్రతి పుట్టినరోజు
తెచ్చే సరికొత్త సంతోషాలతో
నీ జీవితం మరింత ప్రకాశవంతం కావాలి
జన్మదిన శుభాకాంక్షలు
నా అందమైన సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా బెస్ట్ ప్రెండ్ అయినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను
గొప్ప సోదరి కావడం మరియు నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు..
నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు
FRIEND BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU
Friend is a person who always lives with us weather we are succeed or fail. Friend helps us to solve many problems, he takes cares us next after family. Wish your friends birthday in a poetic way. Here we have selected some of the best Friend birthday wishes in telugu kavithalu. Select the best and share with him.
చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభంకావడానికి
చిన్న మాట చాలు.. పెను యుద్ధాలనాపడానికి
చిన్న చూపు చాలు.. కొన్ని బంధాలను నింపడానికి
ఒక స్నేహితుదు చాలు.. నీ జీవితాన్ని మార్చడానికి
నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
భూమ్యాకాశములు వున్నంతవరకు మన స్నేహం ఎల్లపుడూ హాయిగా..
సుఖ సంతోషాలతో సాగి పోవాలని మనసారా కోరుకుంటూ.. నా ప్రియ స్నేహితునికి జన్మదిన శుభాకాంక్షలు
మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు
ఆనందంగా ఆహ్లాదకరంగా గడపాలని
జీవితంలో మరువలేని అత్యత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ..
జన్మదిన శుభాకాంక్షలు
LOVER BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU
Lover comes into our life before marriage. If you marry your lover then your lucky. Nobody gets chance to marry the person you love. Wish your lover on his or her birthday in a poetic way. Select the best from the below and share with him.
నువ్వు నాకోసమే పుట్టావు
నా ఊపిరై ఉన్నావు.. నాలోనే దాగావు
ఇలాంటి అమృత క్షణాలు నన్ను నడిపిస్తూనే ఉన్నాయి..
నిండు నూరేళ్లు మనం కలసి నడవాలని కోరుకుంటూ జన్మదిన వుభాకాంక్షలు ప్రియతమా
గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు అది నిజమే..
ఎందుకంటే నేను దేవుణ్ణి చూసాను.. అది నువ్వే
నువ్వు లేకుంటే నా ఊపిరి ఉండేది కాద..
ఎంతో మందికి జీవితాన్ని పంచావు.. ఇలాగే అందరికీ సాయపడుతూ ఉండాలని కోరుకుంటూ..
జన్మదిన శుభాకాంక్షలు=
మీరు అనుకున్నది జరిగి
మీకు అంతా మంచే జరగాలని మనసారా కోరుకుంటూ..
మీకు జన్మదిన శుభాకాంక్షలు
అమ్మ జన్మనిస్తుంది
భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది
అలాంటి నా భార్యకు జన్మదిన శుభాకాంక్షలు