Sankranti Wishes in Telugu

Sankranthi Wishes, Quotes in Telugu & English

Sankranthi is Celebrated with different names in all over India. In Punjab it is celebrated as Lohri, In Assam Mag Bihu, In Tamilnadu as Ponga, In Gujarat as Uttarayu, and so On. Sankranthi fall in the month of January. There are some mythological stories explaining the origin of this festival. Is was said that a Devil named Sankarasur was also got killed on this festive day. Sankranthi starts when sun starts entering in the North direction.

Below we have given you Some Beautiful Selected Wishes & Quotes of Sankranthi So that you can share it with your friends, relatives, well-wishers, etc.

Sankranthi Wishes in Telugu

‘చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’

‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’

‘ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’

ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Sankranthi Wishes, Quotes in English

On This Auspicious Festival, the Sun Starts Its Northward Journey. Thus, It Begins the Journey Towards Greater Heights and Success. I Wish You and Your Family a Very Happy Makar Sakranti!

Makar Sankranti, the Festival of the Sun, is Here. May the Day Mark the Beginning of Everything Nice.

May the Sankranti Bring in New Hopes and Good Harvest for You. Wishing You a Very Happy Makar Sankranti!

Hope You Always Soar High Just Like the Colourful Kites That Dot the Sky. Happy Makar Sankranti!

May Your Life Be Blessed With Love,
May Your Life Be Blessed With Wealth,
May Your Life Be Blessed With Happiness.
Happy Makar Sankranti!

What is That Bright Light? From Where Does This Fragrance Coming?
This Gentle Breeze…cool Air…hearty Music…oh! Its Sankranthi.
Hav a Nice Day!

Sankranti, the Festival of the Sun is Here ! May It Bring You Greater Knowledge and Wisdom and Light Up Your Life for the Entire New Year. Happy Makar Sankranti!

With Great Devotion,
Fervor and Gaiety,
With Rays of Joy and Hope,
Wish You and Your Family.
Happy Makar Sankrant!

Happy Sankranti Means:
S: Santhosham
A: Anxiety
N: Nomadic
K: Kastam
R: Rule
A: Any
N: Naughty
T: Taster

Sending love and warm hugs to you and your family on the auspicious day of Makar Sankranti!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *