Christmas Wishes In Telugu 2021
Christmas Wishes In Telugu 2021: Christmas is Celebrated by billions on the earth on the occasion of Jesus christ Birthday. Jesus Christ was born on December 25 in around 6 BCe in Bethleham which is 10 kilometres away from Jeruselum.
The exact birthday of Jesus is still unknown. Almost no one celebrated Jesus Christ birthday till 3rd Century until church fathers predicted that Jesus would had born on December 25 according to Gregorian Calender. 2021 is ending and on the occasion of Christmas, Share these below best selected “Christmas wishes in Telugu” with your well wishers, friends, relatives.
Christmas Wishes In Telugu 2021
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్
సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్
శుభాకాంక్షలు..
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యొహోవా నీకు తోడైయుడును – యొహోఘవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
“నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు”
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ మీరు తీసుకువచ్చిన సంతోషాలు ఆనందాలు జీవితమంతా వెల్లివిరియాలని ఆశిస్తూ.. మీకు
మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువురాక సమీపించుచున్నది
గనుక మీరును ఓపిక కలిగియుండుడి
మీ హృదయములకు స్థిరపరచుకొనుడి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు. దానికి ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన
ప్రవర్తనతోను భక్తితోనున ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను – 2పేతురు 3:11-12
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు