Durga Ashtami Wishes In Telugu
Druga Ashtami Wishes In Telugu
Durgashtami is One of the Most Auspicious days among 5 Days of Pooja Done on Navaratris. Though Dussehra is Celebrated for 10 days, Only 5days of Pooja will be Considered a Great Importance. Actually on this Durgashtami Goddess Durga Kills Buffallo demon Mahishasura. Pooja for weapons also will be done on this day Itself.
Below we are giving you the Best Selected Wishes of Durgashtami. Share these wishes with your friends, relatives, well wishers etc.
Durga Ashtami Wishes In Telugu
మీకు మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు
దేవి నవరాత్రులు దుర్గాష్టమి రోజున దుర్గాష్టకం పాత వింటే.. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు
దుర్గామాత ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు
కష్టాలను ఎదుర్కొనేందుకు ఆ దుర్గామాత మీకు శక్తిని ప్రసాదించాలంటూ కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు
అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ
ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధ మయాయై నమః
ఓం పుణ్యాయై నమః ||
మీకు మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు
ఆ దుర్గామాత మీ జీవితంలో అనంతమైన ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు
ఈ పవిత్ర దినం ఆ అమ్మవారు మన కుటుంబంలో ఎన్లో వెలుగులు నింపుతుంది.. మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు
ఈ నవరాత్రులు అమ్మవారి భజన స్మరణ చేస్తూ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు