Shastipoorthi Wishes In Telugu

Shashtipoorthi Wishes in Telugu

Shashtipoorthi is derived from the Sanskrith word Shasti which means 60 and Poorthi means Completion. Shashtipoorthi is Celebrated by male after the completion of 60 years of Age. As Per medical standards Humans live for 120 years, and 60 yrs age is completion of Half of the Total Life.

Age 60 is the Major Turning point of one’s LIfe. It is the Age of Retirement, it is the time of completion of responsibilities, it is the age of memories and seeing the other side of Life. Below we have given You the Best Selected Shashtipoorthi Wishes from the Internet. Shashtipoorthi Celebration is one of the biggest HappyMoments for the One who Completes 60. Share these wishes with them and make them Happy.

Shashtipoorthi Wishes in Telugu

వయసుతో పాటు మీ ఆరోగ్యం రోజురోజుకూ బలపడాలని కోరుకుంటూ మీకు షష్టిపూర్తి శుభాకాంక్షలు

గతాన్ని మరిచిపోండి, వర్తమానం గురుంచి ఎక్కువగా చింతించకండి, భవిష్యత్తుపై ఆశాదృక్పదంతో ఉండండి, మీకు షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీరు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారంటే సూర్యుడి చుట్టూ 60 సార్లు చక్కర్లు కొట్టారని అర్ధం.. అందమైన ఈ వింతని మరిచిపోకండి, మీకు షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీరు ఎల్లప్పుడూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

ఇప్పుడు మీకు 60 సంవత్సరాలు నిండి పోయాయి.. జీవితంలో కావలసినంత అనుభవం మీకు ఉంది కాబటికి మీరు అదృష్టవంతులు.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

60 ఏళ్ళు పూర్తిచేసుకోవడం కూడా జీవితంలో ఒక పెద్ద అచీవ్మెంటే.. జీవితంలో ఆనందించాడానికి ఇప్పుడు మీకు పూర్తి సమయం దొరికింది.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీ జీవితంలో అన్ని పుట్టినరోజులకన్నా ఈ 60 ఏళ్ళ పుట్టినరోజు మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని ఆశిస్తూ.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

60 ఏళ్ళు ఆరోగ్యాంగా పూర్తి చేసుకున్నట్టుగా 70 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ మీకు షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీరు 60 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉండవచ్చు కానీ మీ మనుసు ఇంకా యవ్వనమే కాబట్టి మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

వయసు శరీరానికే తప్ప మనసుకి కాదు, ఆహ్లాదకరంగా జీవితాన్ని గడపండి, షష్టి పూర్తి శుభాకాంక్షలు

60 ఏళ్ల వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం, షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీకిప్పుడు 60 ఏళ్ళైనా 45 ఏళ్ల వయసు వాడిలా ఉన్నారు, షష్టి పూర్తి శుభాకాంక్షలు

60 ఏళ్ళు పూర్తి చేసుకోడం అందరికీ సాధ్యం కాదు, మీరు అదృష్టవంతులు, షష్టి పూర్తి శుభాకాంక్షలు

మీకు ఉన్న శారీరక బలం చూస్తే మీకు 60 ఏళ్ళు నిండాయని నమ్మలేకున్నాను, షష్టి పూర్తి శుభాకాంక్షలు

ఈ 60వ పుట్టిన రోజుని ఎటువంటి మొహమాటం లేకుండా ఘనంగా జరుపుకోండి, మిగిలిఉన్న కోరికలను ఆస్వాదించండి.. షష్టి పూర్తి శుభాకాంక్షలు

Happy Shastipoorthi Wishes In Telugu

Shashtipoorthi Celebration is the biggest Celebration when People almost reach old age. It is celebrated after the completion of 60 years of Age. It’s not possible for everyone to reach the age of 60. Celebrating that moment is another beautiful experience in their life. Here we have given you some of the Shashtipoorthi Wishes in Telgug. Select the best and Share with them. 

వయసు పెరిగినా కొద్దీ మీరు మరింత అనభవజ్ఞులుగా మారుతారు. మీకు హృదయపూర్వక శష్టిపూర్తి శుభాకాంక్షలు

ఈ వయసులో మీకు పని కన్నా విశ్రాంతి చాలా అవసరం.. మీ అనుభవ పాఠాలే ఇప్పుడు మాకు వెలకట్టలేని సంపద. శష్టి పూర్తి శుభాకాంక్షలు

60లోకి వచ్చానని, వయసు పెరిగిందని నిరాశ చెందకండి. ఇలాంటి అవకాశం అందరికీ దక్కదు

రెండవ శష్టిపూర్తి కూడా పూర్తి చేసుకొని మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు కంప్లీట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శష్టిపూర్తి శుభాకాంక్షలు

60లోకి వచ్చినా మీ ఉత్సాహం 20లో ఉన్నట్లే ఉంది. మీకు శష్టి పూర్తి శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *