Mothers Day Wishes in Telugu

Mothers Day Wishes In Telugu & English

Mother’s Love can’t be Seperated and also Can’t be replaced with another in this World. Mother’s love is Infinite. It is Only Mother who loves us Un-Conditionally. Mother is the beautiful thing that god has gifted to all Individualls.

Lots of Quotes, Wishes Of Mothers Day are Availble on Internet . But Below We are giving you the Best Selected Mothers Day Wishes and Quotes, So that You Share it with you Mother on that Day.

Mothers Day Wishes, Quotes In English

A mother like you is a gift to any son. I feel thankful to God because he gave me such a wonderful mother. I love you now and always!

One day is not enough for celebrating the sacrifice of our mothers. But we can always make this one day the most special day in her life. Happy Mother’s Day to all!

You are the one who has always been there for me at the end of the day. Thank you and happy mothers day!

“M” is for the million things she gave me,
“O” means only that she’s growing old,
“T” is for the tears she shed to save me,
“H” is for her heart of purest gold;
“E” is for her eyes, with love-light shining,
“R” means right, and right she’ll always be,
Put them all together, they spell “MOTHER”
A word that means the world to me.

“The most beautiful creature on Earth to me is you, my mom. Happy Mother’s Day”

“You are my heartbeat and without your presence, there will be no heartthrob. Happy Mother’s Day Mom”

“To the world, you are a Mother, but to your family, you are the world.” ― Happy Mother’s Day

“Thanks for raising me so patiently and gently that today whatever I am is just because of your hard effort behind me. Happy Mother’s Day Mom”

“Your eyes and your soul is everything that daily reminds me of your unconditional love. Thanks, mummy. Wish you a very Happy Mother’s Day”

“You are a perfect example of the purest form of love one will ever know on this Earth. Happy Mother’s Day Mom”

Mothers Day Wishes In Telugu

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే అమ్మకి..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..
అమ్మ మనసున అమృతమే చూడరా..
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా..
ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే మహిళలను గౌరవిద్దాం.
ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం” మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..
అమ్మ మనసున అమృతమే చూడరా..
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా..
ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..
హ్యపీ మదర్స్ డే

అమ్మ సృష్టికే ఓ కానుక.. అమ్మ అనేది ఓ మధుర భావన
అమ్మ శక్తి అపారం.. అమ్మ యుక్తి అమూల్యం
ప్రేరణ అమ్మ.. లాలనా అమ్మ..
అమ్మ లేకుంటే అంతా శూన్యం..
అందుకే అమ్మకు శతకోటి వందనాలు..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే అమ్మలోని ప్రత్యేకత.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే..
అది మనం పుట్టిన క్షణం మాత్రమే.. – ‘హ్యాపీ మదర్స్ డే’ అమ్మ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *