Police Quotes In Telugu
Police Quotes In Telugu
Police is not just a Word, It Protects us from violence, theft and keeps our society in Peace. Without Police this world cannot live safely. It is only the police in our society who sacrifice their lives for the welfare of the People.
Police personals doen’t have a fixed time frame of work, they work for 24hrs and 365 days. Even Prime Minister who is the most Powerful Person in India must be Protected by Police.
Police is Power, Police is Security, Police is Safety, there is lot to say about the greatness of Police. Below we have given you some of the Police Quotes. Share these and Spread the Greatness of Police Personells.
10 Police Quotes In Telugu
“సమాజ శ్రేయస్సే ఊపిరిగా
ప్రజల కొరకు మీ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్ యోధులారా..
వెలకట్టలేని మీ త్యాగానికి..
ఇదే మా హృదయాంజలి”
“పోలీస్ వీరుల్లారా..
వీరవణితల్లారా .. వందనం..”
“మీ త్యాగ ఫలమే మా జీవితం
మీ సాహస మార్గమే మాకు ధైర్యం
మీ నిస్వార్ధ జీవితమే మాకు ఆదర్శం”
“శాంతిమాయ భావిభారతం కోసం..
తమ విలువైన ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు
మా అశ్రు నివాళి”
“దేశం కోసం, ప్రజలకోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డలైన మా పోలీసు జవ్వానులకు ఇవే మా జోహార్లు..”
“మహోన్నత ఆశయ పరిరక్షణలో..
మీరు చూపిన నిస్వార్ధ త్యాగ నిరతి
సమాజాన్ని నిత్యం ప్రకాశింపజేస్తున్నాయి”
“ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి భద్రతల సంరక్షణలో అసువులు బాసిన పోలీసు వీరులకు నివాళి”
“P – Police – మర్యాద
O – Obedience – విధేయత
L – Loyalty – నిజాయితీ
I – Integrity – దేశభక్తి
C – Courage – ధైర్యము
E – Efficiency – సమర్ధత”
“త్యాగమూర్తులను స్మరించుకుందాం
అమర పోలీస్ వీరులకు నివాళులర్పిద్దాం”
“వెలకట్టలేనివి మీ త్యాగాలు
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన
పోలీస్ అమరవీరులకు ఇవే జోహార్లు”