Happy New Year 2022 Wishes Sharechat Telugu

Happy New Year 2022 Wishes Sharechat Telugu: After 2 years of Continuous fight with Corona, We have Stepped in 2022. As per Experts analysis Corona may Completely washout by 2022 end. So this 2022 year is going to be the Best and Healthy year. On this Occasion of New year 2022, You might have tired searching for the best “Happy New year wishes in telugu” on the internet. To maker your work easy we have picked the Best new year telugu wishes and presenting to you below. Share these with your well wishers, friends, relatives.

Happy New Year 2022 Wishes Sharechat Telugu

అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,
సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం!
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర
శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

రాబోయే సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ.. మీకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *