Womens Day Quotes In Telugu

Womens Day Quotes In Telugu

International Womens day is Celebrated on March 8th Every Year. The Cause of Women’s Day is not Feminist but it was because of the Rights of Womens.

In 1911 women workers started Protesting for their rights and Succeeded in Austria, Germany, Denmark and Switzerland. Those Women Workers at that time were honoured with women’s Day on March 19.

Later Russian Women workers association changed the International Womens day to March 8. Since then Women’s Day is being Celebrated.

Clara Zetkin is the Women who first organized Womens Day in 1911.

10 Womens Day Quotes In Telugu

‘‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి..

‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.

‘‘అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’

‘‘వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’

‘‘ఆడ పిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడ పులిలా ఈ లోకానికి నీవెంటో నిరూపించు. తోటి మహిళల్లో వెలుగులు నింపు. నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు’’

అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే ఆమెలోని అందం..

‘వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి’..

అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. అలాంటి అమ్మతనాన్ని అందించే స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

‘నువ్వు కేవలం మహిళవి కాదు.. ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి.. ప్రపంచాన్ని నడిపించే శక్తివి.. మాటలకు అందని భావానివి.. నీ సేవలకు హ్యాట్సాఫ్..’

ఎక్కడైతే ఆడవాళ్లు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు తప్పక కొలువై ఉంటారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *