Dowry Quotes In Telugu
Dowry Quotes In Telugu
Dowry has become one of the biggest Problems in India. Many ladies are still being harrased by in-laws for Dowry. In Hindu culture this Dowry Practise is still going on.
Government has made a Special act of Dowry Prohibition act in 1961. During Marriage, Parents from Bride side offer Huge amount of Money and Gift to Groom which is called Dowry.
Almost Majoriy of Grooms expect Dowry from Brides Parents, They force to give it even after marriage. If they don’t give they start harassing this married girl in their. Can’t bearing all this many crimes, killings, suicides are taking place. Below we are giving you some of the Dowry Prohibition Quotes. Share these and Spread Awareness.
10 Dowry Quotes In Telugu
“కట్నం అడుగు వాడు గాడిద
ఆడపిల్ల అంగడి బొమ్మ కాదు
ఆడపిల్ల సొమ్ము అనర్ధదాయకం
వరకట్నం ఈనాటి సమాజంలో ప్రబలుతున్న పెద్ద సమస్య
ఎంత పోరాడినా వరకట్నాన్ని మూలాల నుంచి తీసి వేయటం ఎన్నో దశాబ్దాలుగా కుదరటంలేదు
తల్లిదండ్రులు లోనే కాక వరుడి లో కూడా ఎన్నో మార్పులు వస్తే కానీ ఈ వరకట్న దురాచారం సమసి పోదు”
“Dowry అంటే..
D – Donkeys
O – Of the first Order
W – Who Cant Stand on their feet
R – Rely on their wives riches
Y – Yet Shameless”
“వరకట్న కాటుకి బలైన వారెందరో”
“కట్నం తీసుకొనే వారు తన చదువుకి దేశానికి అవమానం కలిగించిన వారవుతారు”
“చదువు, మంచితనం, అందం ఉంటె అదే విలువైన కట్నం”
“ప్రస్తుతం ఎంత కట్నం తీసుకుంటే అంత విలువ”
“కట్నం తీసుకోవడం, బిక్షం అడుక్కోవటం ఒక్కటే
సంపాదించలేని వారే కట్నానికి ఆశ పడుతారు”
“అసలైన మగాడిగా నిలవండి.. కట్నంపై ఆధార పడకండి”
“ధైర్యం, బలం లేని మగాడే
భార్య తెచ్చే కట్నంపై ఆధార పడుతాడు”
“చదువుకున్న భార్య.. లక్షలు కోట్ల ధనంతో సమానం”