Save Girl Child Quotes In Telugu

Save Girl Child Quotes In Telugu

Save Girl Child in the Campaign going on India to save girl child. Many people in the country killing girl childs before they are born. Majority portion of families feel Girl Child as a Burden to them. There are only few people in the Society wishing to give birth only to sons and not to Daughters. Reason for Rejection of Girl child are many. Below we have given you some Save Girl Child Telugu Quotes. Share these Quotes and Spread the Greatness of having a Girl child.

10 Telugu Quotes of Save Girl Child

ఆడపిల్లని పుట్టనిద్దాం..
బ్రతకనిద్దాం..
చదవనిద్దాం..
ఎదగనిద్దాం

ఆడ పిల్లను బతకనిస్తే..
అమ్మను గౌరవించినట్లే

ఆడపిల్ల అంటే మరో అమ్మ.. మీరు ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్టే

ఆడది లేనిదే సృష్టి లేదు

మమతకు అపురూపం..
నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం..

గుడి లేని దేవత అమ్మ.. !!
మరువలేని మమత భార్య !!

ఆడపిల్ల లేని ఇల్లు.. చందమామ లేని ఆకాశం ఒక్కటే..
అందుకే ప్రతీ ఇంటిలో వెన్నెలలా ఒక కూతురు ఉండాలి..

ఆడపిల్లను రక్షించుకుందాం
సృష్టిని కాపాడుకుందాం

అమ్మ కావాలి..
భార్య కావాలి..
సోదరి కావాలి..
మరి కూతురు ఎందుకు వద్దు..

గర్భ శోఖాన్ని
గుండె శోఖాన్ని
రెండింటినీ
సమంగా భరించేది
ఆడపిల్ల ఒక్కటే.. !!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *