Christmas Messages In Telugu Language
Christmas Messages In Telugu Language: Jesus Christ is not only the messenger of God, but he is also the Philosopher, Leader of Masses, Incarnation of God, King with out a Crown who lived and sacrificed his life for the well being of People. Christmas is Celebrated on the Occasion of his birthday. He was born in around 6 BCE.
Jesus actual name is Joshua. In the New Testament his name is Yeshua, when this Yeshua was translated into English it became Jesus. You might have got tired searching for the best “Christmas Messages in telugu Language”, Here we have selected the best and presenting to you.
Christmas Messages In Telugu Language
నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును – ద్వితియోపదేశకాండము 15:10
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును – కీర్తనలు 121:8
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది – విలాఏవాక్యములు 3:22
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము – యోబు 5:17
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు – లూకా 1:38
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి.. – యెషయా గ్రంథము 43:4
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
దేశము యోక్కర ఉన్నత స్థలములమీద నేను నిన్నెక్కించెదను – యెషయా 58:14
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
భయపడక సంతోషించి గంతులు వేయుము, యోహోవా గొప్ప కార్యములు చేసెను – యావేలు 2:21
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
వారి దు:ఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను – యిర్మియా 31:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను – నిర్గమకాండము – 33:19
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు