Farewell Quotes In Telugu
Farewell Quotes In Telugu
Farewell is the Occasion we usually start Celebrating from Schools. We give farewell party to the Seniors as they leave their Schooling and Enter in Intermediate Colleges.
In intermediate again juniors give farewell to seniors at their time of final exams. This trend has entered in all field of Work Areas, Education, etc. Farewell is the “sweet Good bye Celebration” given the People from whom they leave.
Below we have given you some of the Best Selected Farewell quotes and messages. Share these to the friends, well wishers who are going far from you or leaving you.
10 Farewell Messages In Telugu
“నేను బ్రతికున్నంత వరకు ఈ ప్రపంచంలో నువ్వు
ఎక్కడున్నా, ఎలా ఉన్నా నిన్ను గుర్తుచేసుకుంటా”
“కొన్ని బంధాలు అంతే..
చెప్పుకోనీవు
తప్పుకోనీవు
తెంచుకోనీవు
పంచుకోనీవు”
“నీకు గుడ్ బై చెప్పాలంటే చాలా బాధగా ఉంది”
“జీవితంలో రెండు పదాలు చెప్పడానికి చాలా కష్టం..
ఒకటి హాయ్, రెండు గుడ్ బై”
“మన ఇద్దరి మధ్య గుడ్ బై ఉండదు..
ఎందుకంటే నువ్వెప్పటికీ నా మదిలో ఉంటావు కాబట్టి”
“నువ్వు నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం”
“నీ స్నేహం నాకు లభించినందుకు గుడ్ బై కాదు థాంక్యూ చెప్పాలని ఉంది”
“కొన్ని సందర్భాల్లో.. ఆరంభం అందంగా ఉంటుంది..
ముగింపు అద్భుతంగా ఉంటుంది”
“ఎప్పుడూ ఎవరికీ గుడ్ బై చెప్పకండి..
గుడ్ బై చెప్పడమంటే.. అన్నీ మరిచిపోయినట్టే”
“మనం మళ్ళీ కలుసుకుంటాం..
రాయితీ ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటామో తెలియదు”
“జీవితం కేవలం ప్రయాణం మాత్రమే
లక్ష్యం కాదు”