Slogans On Plastic In Telugu
Slogans On Plastic In Telugu
Plastic is creating Problems in Environment. Over use of Plastic is not good for earth and also Humans health.
Plastic doen’t get dissolves in soil. It doesn’t allow the trees to grow. If animals eat plastic they die. Low quality polithene covers harm soil a lot. reclycling the plastic is not possible at all time.
Plastic must be replaced with Jute bags and baskets. Alternatives to Platic must be encouraged by individuals. Here we have given you some of the Slogans on Plastic eradication. Share these and Spread Awareness.
10 Slognas on Plastic In Telugu
“ప్లాస్టిక్ కవర్ వాడకు
ప్రాణాలు తీయకు”
“ప్లాస్టిక్ ని నిషేదిద్దాం
ప్రపంచాన్ని సంరక్షిద్దాం”
“ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం
భూమిని కాపాడుకుందాం”
“సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను
నిషేధించండి”
“Recycle చేయలేని ప్లాస్టిక్ ను నిషేధించండి”
“పర్యావరణాన్ని కాపాడాలంటే
ప్లాస్టిక్ ను నిషేధించండి”
“ప్లాస్టిక్ లేకపోతే
ప్రపంచం మరింత అందంగా తయారవుతుంది”
“వజ్రం ఎలా మెరుస్తుందో
ప్లాస్టిక్ లేని ప్రపంచం కూడా అలాగే మెరుస్తుంది”
“ప్లాస్టిక్ కవర్లకు బదులుగా సంచులను వాడండి”
“ప్లాస్టిక్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు”
“రోడ్డుపై పడేసిన ప్లాస్టిక్ ను తినడం వాళ్ళ ఎన్నో జంతువులూ చనిపోతున్నాయి
కాబట్టి ప్లాస్టిక్ ను నిషేధించండి”
“షాప్ కి వెళ్ళినప్పుడల్లా సంచిని వెంబడి తీసుకు వెళ్ళండి
ప్లాస్టిక్ కవర్ అడగకండి, తీసుకోకండి”
“భూమిపై పచ్చదనం మరింత వ్యాపించాలంటే ప్లాస్టిక్ ను నిషేధించాల్సిందే”