Republic Day Wishes In Telugu
Republic Day Wishes In Telugu
Republic Day is celebrated on 26th January Every Year. It is from this day our Indian Constitution started being Implemented.
Indian Constituent Assembly on 1949 November 26 Passed a Resolution that Indian Constitution comes into effect from 26th January 1950.
26th January was chosen because on this day in 1930 Congress Party has made a Declaration of Poorna Swaraj or Complete Independence from British Colonial Rule.
Our Indian Constitution is the world’s largest and Lengthiest written Constitution among all nations.
10 Republic Day Wishes In Telugu
‘మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా..
భారతదేశ జెండా.. అందరికీ అండ..
నింగిలో ఎగిరి జెండా.. అందరూ మెచ్చే జెండా..
మనందరిలో ఆశలు రేపిన జెండా’..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
‘స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం.. అమరవీరుల త్యాగఫలం.. ఆంగ్లేయులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం’ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.
‘భరతమాత కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. అందరికీ ఇవే మా వందనాలు’ మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
‘నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా.. ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు’ మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
‘ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
‘మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజే గణతంత్ర దినోతవ్సం.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ…
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే..
కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు