Sunday Quotes In Telugu

Sunday Quotes In Telugu

Sunday is Holiday for Billions of People all over the world. Its a No work day in almost every office. As people away from work, they spend sunday in beautifull way.

Delicious food will be cooked in our house. In india its a time for Non-vegetarian food. Some eat Nonvegetarian only on Sundays. Shopping malls, Cinema Halls, Markets are full on Sunday.

Though you a Heavy work all the days atleast relax on Sundays. Here we have given you the Best selected Sunday Quotes in Telugu. Share these with your well wishers, friends, relatives, etc..

10 Sunday Quotes In Telugu

“సమయం దొరికినపుడు కుటుంబంతో గడపడం కాదు..
సమయం కల్పించుకుని కుటుంబంతో గడపాలి
హ్యాపీ సండే”

“జరిగిపోయిన నిన్న,
జరగబోయే రేపటి కంటే..
గడుపుతున్న ఈ రోజే ఎంతో విలువైనది
Happy Sunday”

“అలలకి అలుపు లేదు..
శిలలపై చూపు లేదు..
కలలకి రూపు లేదు..
మౌనానికి భాష లేదు..
మన స్నేహానికి అంతం లేదు మిత్రమా..
ఆదివారం ఉషోదయపు శుభాకాంక్షలు”

“జీవితం ఒక తరం పాటే ఉంటుంది..
మంచి పేరు చిరకాలం ఉంటుంది..
హ్యాపీ సండే”

“హాయ్..
గుడ్ మార్నింగ్..
హ్యాపీ సండే..”

“ఎదుటివారి మనసుల్ని సైతం
తేలిక పరిచే శక్తి ఒక నవ్వుకి మాత్రమే ఉంది
హ్యాపీ సండే”

“నేను పెట్టిన ప్రతి మెసేజ్ కి నీ నుండి రిప్లయ్ రాకపోయినా పర్వాలేదు గానీ..
అవి చూసి నీ పెదవులపై చిన్న చిరునవ్వు వస్తే చాలు
Happy Sunday”

“చేయబోయే పనిని గురుంచి తెలుసుకోవడం వివేకం..
ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం..
దానిని పూర్తి చేయడం సామర్ధ్యం
హ్యాపీ సండే”

“ప్రపంచంలోని ఏ సంపదా ఇవ్వనంత సంతోషం..
మీ అనుకున్న వాళ సామీప్యంలో దొరకవచ్చు..
అందుకే ప్రతి సెలవు దినాన్ని
మీ అయిన వాళ్ళతో పంచుకోండి సంతోషంగా..!!
Happy Sunday”

“అందర్రో బాగుండాలి..!
అందులో మనముండాలి..!
హ్యాపీ సండే”

“ఎదుటివాడు మన లైఫ్ వైపుచూసినప్పుడు
మన “జాలీ”గా కనిపించాలి “జాలి”గా కాదు
హ్యాపీ సండే”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *