Telugu Christmas Quotes

Telugu Christmas Quotes: Jesus Christ not only worshipped my many but he is loved and followed by majority people in the world. Almost 2400 years ago, he preached brotherhood, humanity, rights, peace, love, faith, truth and many things. Many believe that he is the son of God taken birth on earth for the well-being of people.

Jesus Christ birthday is Celebrated as Christmas every year. Though his exact birth date is unknown, Church fathers of 3rd Century predicted that Jesus would have born on December 25. You might have tired of searching for the Best Telugu Christmas Quotes, To make your work easy, we have picked up the best “Telugu Christmas Quotes” and presenting to you.

Telugu Christmas Quotes

మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును – మలాకీ 3:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నా పూర్న హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను – కీర్తనలు 9:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను – 1యొహాను 3:8
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

 

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను -కీర్తనలు 40:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి – ఫిలిప్పీయులకు 4:4
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

“ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.. నిద్రపోడు”
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము – కీర్తనలు 27:14
క్రీస్మస్ శుభాకాంక్షలు

అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది
యగునట్లు చేసితిని యొషయా 51:2
క్రిస్మస్ శుభాకాంక్షలు

మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్
సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్
శుభాకాంక్షలు..

నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *