Happy New Year 2022 Messages In Telugu

Happy new year 2022 messages in telugu: This 2022 really going to be a Corona free and Happies year from last 3 years. On the occasion of the new year 2022 we have picked the best “Happy new year 2022 messages in telugu”. Select your favourite and share it with your friends, relatives, well wishers.

Happy New Year 2022 Messages In Telugu

చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు..
కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ 2022 సంవత్సరం మీ జీవితంలో ఎక్ట్రార్డినరీగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

జీవితం చాలా చిన్నది.. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు ఈ 2022 సంవత్సరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి.

జీవితమే అందమైన జర్నీలో ఓ సాహసం.. ఈ 2022 సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

గతాన్ని మరిచిపోండి.. మీ ముందు 2022 సంవత్సరం నూతన అవకాశాలను ఇస్తుంది.. వినియోగించుకొని విజయం సాధించండి.

మీ కలలకు రెక్కలు తొడగండి వాటిని నిజం చేసుకోడానికి 2022లో శ్రమించి విజయం సాధించడండి.

ఈ 2022 నూతన సంవత్సరం మీకు ఓ అద్భుత జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

2022 సంవత్సరంలో కూడా మన స్నేహం ఇలాగే బలంగా ఉంటుందని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *