Safety Slogans In Telugu

Safety Slogans In Telugu

Safety is necessary in all Circumstances. Lack of Safety may take of lives. Precautions must be taken seriously.

Still Many Industrial workers beings killed in Industrial mishaps because of bad safety measures. Don’t know what happens when. In this Advance technology, Big machineries, High Powered Chemicals have made factory workers life vulnerable.

Government must take safety Precautions seriously. Here we have given you some of Safety Slogans in Telugu. Share these and Spread message.

10 Safety Slogans In Telugu

భద్రతకు ఆశ్రద్ధ వద్దు ఉత్పత్తికి భద్రత ముద్దు

ఆర్థిక లక్ష్యాలు అవసరాన్ని సూచిస్తాయి భద్రతా లక్ష్యాలు భవిష్యత్తును నిర్మిస్తాయి

భద్రతా ఆలోచనలతో ఉన్న ప్రమాదాలు సున్నా

పర్యావరణం రక్షించు – ఆరోగ్యముగా జీవించు

భద్రత పాటిస్తే సుమాంజలి భద్రత లోపిస్తే భాష్పాంజలి

భద్రతను తెలుసుకో – బంధాన్ని పెంచుకో

భద్రతతో కూడిన పని ముద్దు ప్రమాదాలతో కూడిన పని వద్దు

పంచేంద్రియాల్లో నయనం ప్రధానం కర్మాగారాల్లో భద్రత ప్రధానం

భద్రతే నీ జీవితానికి నేస్తం ఆది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం

తల్లి ఒడిలో బిడ్డకు రక్షణ భద్రత ఒడిలో కార్మికునికి రక్షణ

తల మీదే.. రక్షణ మీదే..

ఒక తల పోతే, రెండో తల పొందలేరు గణపతిలా

నీ మీద మీ జీవితమే కాదు,

మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడ ఆధారపడి ఉన్నాయి

పర ధ్యానంతో పనిచేయకు
ప్రమాదానికి గురి కాకు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *