Death Quotations In Telugu

Death Quotations In Telugu

Death is Inevitable in everybodies Life. Nobody can escape from death. Death may come at anytime in anybodies life.

No one is Permanent in this world. Even Billionaires can’t overcome death, they also need to die on one day. Death is a tragedy. Living is Important. Every body on this earth only came to live.

Some live for their dream, some want to live happily, some struggle, some invent. Overall life is beautiful, pain, journey. Below we have given you some Death Quotations in Telugu. Share these and Spread Message.

10 Death Quotations In Telugu

“పుట్టడం ఒక్క క్షణం
మరణం ఒక్కక్షణం
కానీ ఈ క్షణాల మద్యలో
జీవితమే నరకపూరితమైన స్వర్గం..”

“మరణం జీవితంలో ఒక భాగమే
జీవితానికి అంతం మరణమే”

“సమయం వచ్చినప్పుడు నేను మరణిస్తాను..
కాబట్టి నా జీవితాన్ని నన్ను బ్రతకనివ్వండి”

“మరణించే ముందు జీవితం మొత్తం ఒక సారి కాళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంట
అది నిజం.. దాన్నే జీవితం అంటారు”

“మనసు దృడంగా ఉన్నవారికి
మరణం కూడా ఒక సాహసం లాంటిదే”

“మరణాన్ని స్వాగతిస్తాను
వేరే లోకంలో ఉన్న నా మిత్రులను కలవడానికి బయల్దేరుతాను”

“నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే
మరణ భయం నీ ధరి చేరదు”

“కొందరు కేవలం శారీరికంగా మాత్రమే మరణిస్తారు..
వారి మాటలు, స్ఫూర్తి ఎప్పటికీ బతికే ఉంటాయి”

“మరణం తమ దగ్గరికి వచ్చే వరకు..
ఎందుకు జీవించి ఉన్నామనే ప్రశ్న తలెత్తదు”

“జీవితం ఒక అద్భుతమైనది
మరణం ప్రశాంతమైనది”

“మరణం అనే ఒక పదం
ఎంతో భయాన్ని రేకెత్తిస్తుంది”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *