Happy Birthday Wishes In Telugu
Happy Birthday Wishes In Telugu: Birthday is the first festival and common festival in everybodies life. Irrespective of religion, Caste, region and many things, Birthday is Celebrated Grandly by Millions of People. There are many Birthday wishes available on the internet. But only some are available in Telugu. Here in this article we have given you the best selected “Happy birthday wishes in telugu” from the internet. Pick your favourite one and Share it with your friends, relatives, well wishers.
Happy Birthday Wishes In Telugu
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేల్లు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy Birthday Wishes In Telugu Songs
There are many different ways of Wishing Birthdays. Some wish normally with routine text, Some with poetry and some with songs. Here below we have presented you some of the telugu songs related to Birthday wises. Select the best Telugu Birthday song from below and dedicated it to your well wisher, friend, relative.
Funny Happy Birthday Wishes In Telugu
Birthday is the most beautiful day every year in our life. We feel very new and different on that day. Many wish us in different ways on that day. But some wish in a funniest style. Here below we have given you some of those funny birthday wishes in telugu. Pick your best and Share with your relatives, friends on that particular occasion.
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,ఆలాంటీ నా ప్రియా నేస్తానికీనా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు…ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ..
నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూజన్మదిన శుభాకాంక్షలు
రంగు రంగు పువ్వులు విరిసేది వసంతంలోనే..అందరికీ ఆనందాన్ని ఇచ్చేది మన స్నేహమే..అందుకే నీ పుట్టిన రోజు అంటే అందరికీ బోలెడంత ఇష్టం..
ప్రియమైన తమ్ముడూ !!!నీవు ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..పుట్టినరోజు శుభాకాంక్షలు – నీ అక్కయ్య
“నీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు,సుఖ శాంతులను ప్రసాదిస్తూఅందరిలో మంచి పేరు తెచ్చుకునేలాదీవించమని ఆ భగవంతుని వేడుతూ..”హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంఅంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకుజన్మదిన శుభాకాంక్షలు
ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం లభించాలనిఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తినిప్రసాదించమని ఆ భగవంతుని వేడుతూ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Special Birthday Happy Birthday Wishes In Telugu
Every one will have a day to Celebrate and that is Birthday. Irrerstpective of religion everyone Celebrate their birthday. There are different ways of wishing birthdays. Below we have given you some of the Best “Special Birthday Happy Birthday wishes in Telugu”. Share these with your friends, relatives.
నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
భార్య కంటే, మీలో నేను జీవితానికి స్నేహితుడిని ఏర్పాటు చేసుకున్నాను … పుట్టినరోజు శుభాకాంక్షలు
నా ప్రియమైన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు … మీరు మీ జీవితంలో ప్రతిరోజూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను & దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు …
ఎన్ని బాధలువున్నా.. గుండెల్లో దాచుకుని చెరగని చిరునవ్వుతో న్ను వెన్నంటి వుండే నాన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సృష్టిలో మరెక్కడా చూపని మమకారం ఒక్క ‘అమ్మ’ మాత్రమే చూపిస్తుంది. అటువంటి మా ‘అమ్మ’ కి పుట్టునరోజు శుభాకాంక్షలు