Krishnashtami Wishes In Telugu
Krishnashtami Wishes in Telugu
Krishnasthami is Celebrated on the Occasion on Lord Krishna’s Birthday. it is also known as Janmashtami. Hindus Celebrate it as a Big Festival. Lord Krishna was born on the 8th day of Dark fortnight in Bhadrapada month in Mathura which was ruled by then Evil king Kansa. Krishna’s birth date fall in the Month of August and September based on Gregorian Calender.
Krishna’s Life is Different from all the Rest of Hindu Lords. His Birth, Childhood, youth, teaching, Charioter to Arjuna is all these are Interesting parts of Hindu Mythology. Below we are giving you the Best Selected quotes of Janmashtami, So that You Can Share it with Your Friends, Well wishers, family members etc..
Krishnashtami Wishes In Telugu
“మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు.. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది.. ఫలితాల గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు.. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు” అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి..
”లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసును అటూ ఇటూ పరుగెత్తకు.. నీకు సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి.. నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”మేధావులు.. అపరమేధావులు జీవితాలను వేర్వేరు కోణాల్లో చూస్తారు” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”మనిషిని సరైన దారిలోకి మళ్లించి.. కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
”ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం” అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి
”ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం” మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు అందరి కంటే ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకంక్షలు
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను ప్రాణుల సృష్టి స్థితి లయలను నేనే..
శ్రీ శ్రీష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
వసుదేవసుతం దేవం – కంసచాణూరమర్దనం
దేవకీపరమానందం – కృష్ణం వందే జగద్గురుమ్
అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం, కృష్ణం వన్డే జగద్గురుమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు