Happy Christmas 2022 Telugu

Happy Christmas 2022 Telugu: Christmas is the biggest festival Celebrated by billions of People every year. Chritiany is not on the the largest Religion, but also Jesus has more number of followers among all.

This Year Christmas Celebrations would be celebrated more grandly by people as Corona virus severity has decreased and many have taken vaccines. Below we have given you some “Happy Christmas 2022 Telugu wishes”. Share these with your well wishers, relatives, friends

Happy Christmas 2022 Telugu

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.. మనమంతా ఆ దేవుని పిల్లలం.. మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ.. అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు..

చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు.. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి.. అప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యొహోవా నీకు తోడైయుడును – యొహోఘవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

నేను నిన్ని మరువను చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను – యెసయా గ్రంథము 49:15:16

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును – సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

“యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు

అయుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు – 8:34
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Happy Christmas 2022 Wishes Telugu

Christmas is Celebrated on the occasion of Jesus Christ Birthday. Exact birthday of Jesus christ is still unkown. 3rd Century fathers Predicted that Jesus would have born on December 25. Since then people started Celebrating. Pick your best Happy Christmas 2022 wishes in telugu from the given below and share with your well wishers.

నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రభువురాక సమీపించుచున్నది
గనుక మీరును ఓపిక కలిగియుండుడి
మీ హృదయములకు స్థిరపరచుకొనుడి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు

Happy Christmas 2022 Quotes Telugu

The last week of December every year is full of Celebrations. Two Big Festivals are Celebrated in that last week. One is Christmas and other is New year. There are many Happy Christmas 2022 Quotes in Telugu available on the internet. Share your favourite from the given below with your relatives, friends, well wishers.

కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

దిగులుపడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాము చేయువాడను నేనే – యెషయా 41:10
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును
యెహోను 8:47
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆయనయందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వెరొకనికి ఇవ్వబడలేదు – ఆపోస్తులుల కార్యములు 4:12
క్రిస్మస్ శుభాకాంక్షలు

ఇదిగో కన్య గర్బము ధరరించి ఒక కుమారుని కనును ఆయనను “ఇమ్మానుయేలు అని పిలిచెదరు” – మత్తయి 1:22

మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను – లూకా 2:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

Happy Christmas 2022 Images Telugu

There are many Happy Christmas 2022 Images available on the internet. But only some are available in Telugu. Here below we have picked Telugu images and presenting to you. Share these with your well-wishers and friends.

Happy Christmas 2022 Images Telugu

Happy Christmas 2022 Images Telugu

Happy Christmas 2022 Images Telugu

Happy Christmas 2022 Images Telugu

Happy Christmas 2022 Images Telugu

Happy Christmas 2022 Images Telugu

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *