Helping Hands Quotes In Telugu

Helping Hands Quotes In Telugu

In this Busy life It is hard for us to take care of Unknown Persons. Helping others is Good Virtue but it is not Possible for every one because of many reasons.

Some can’t help though they are willing to becuase of lack of energy, money. Still there are People who help upto their capacity. Helping hands are Greater than Praying hands. Helping others brings a lot of change in theirs life.

There are many ways of Helping people like donation, serving food, voluntarily taking care, clothes and education to orphans, running old age homes, etc..

10 Helping Hands Quotes In Telugu

“సాయం చేయడం వాళ్ళ ఇప్పటి వరకు ఎవ్వరూ పేదవారిగా మారలేదు”

“ఒకరిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే..
వారితో మనమూ ఎదుగుతాం”

“పేదవాడికి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు
కెమెరాని ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళండి”

“మానవ సేవే
మాధవ సేవ”

“ప్రార్థించే పెదవులకన్నా
సాయం చేసే చేతులు మిన్న”

“మీరు సాయం చేస్తే.. ఇతరుల్లో జీవితంలో పెను మార్పులు రావొచ్చు
ఈ సత్యాన్ని మీరు నమ్మలేరు”

“సాయం చేస్తే మీరు ఎక్కువగా ఏమి నష్ట పోరు..
కొంత సమయం, కొన్ని సందర్భాల్లో డబ్బు తప్ప”

“సహాహాయం చేయడం ద్వారా మీరు ఓ కొత్త అనుభూతిని సంతోషాన్ని పొందుతారు”

“ఇతరులు కోసం జీవించే వారే నిజంగా జీవించి ఉంటారు”

“ప్రపంచం నీకోసం ఏమి చేసిందనే కాకుండా..
నువ్వు ప్రపంచం కోసం ఎప్పుడు ఎక్కువ చేస్తావో అప్పుడే విజేతవవుతావు”

“మీరు ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపితే..
మీ జీవితానికి కొత్త దారి కూడా కనుక్కుంటారు”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *